జపాన్ ను మంచు ముంచేస్తోంది. జపాన్ లోని సముద్ర తీరంలోని పట్టణాల్లో భారీగా కురుస్తున్న హిమపాతానికి నగరాలన్నీ తెల్లగా మారిపోయాయి. నీగాటా నగరంలోని మయోకో ప్రాంతంలో 115 సెంటీమీటర్ల ఎత్తు మంచు కురిసింది. భారీగా కురుస్తున్న హిమపాతం కారణంగా పలు విమానాలు, రైలు సర్వీసులు రద్దు కాగా… మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–
source
Uvalde native Matthew McConaughey delivers an emotional plea for new gun restrictions, families demand an update from the Texas district attorney on the Robb Elementary School mass shooting...
Read more